Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజా స్వేచ్ఛని హరించి గెలిచారు: Gorantla

అమరావతి: రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఊహించిన గెలుపుకి బాజాలు.. అవి ఎలక్షన్స్ కాదు సెలెక్షన్స్. ప్రజా స్వేచ్ఛని హరించి గెలిచారు. ఎన్నికల్లో అందుకే టీడీపీ నామమాత్రంగా పోటీ చేసింది. బహిష్కరణ చేసిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి ఏంటి?.. వైసీపీ ఏకపక్ష విజయం ఏంటి?’’ అంటూ గోరంట్ల ట్వీట్ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement