చంద్రబాబు కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీడీపీ ఎంపీలు

ABN , First Publish Date - 2021-11-20T02:35:23+05:30 IST

చంద్రబాబు కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీడీపీ ఎంపీలు

చంద్రబాబు కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీడీపీ ఎంపీలు

గుంటూరు: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల, కేశినేని, రాంమ్మోహన్ నాయుడు అన్నారు. ప్రతిపక్ష నేతతో కన్నీరు పెట్టించడం ఎంతవరకు సమంజసమని వైసీపీ నేతలను టీడీపీ ఎంపీలు ప్రశ్నించారు. శాసనసభలో వైసీపీ సభ్యుల భాష యావత్ మహిళా జాతికే అవమానమని టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదని వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని,శాసనసభ విలువలను వైసీపీ కాలరాసిందని టీడీపీ ఎంపీలు విమర్శించారు.

Updated Date - 2021-11-20T02:35:23+05:30 IST