Advertisement
Advertisement
Abn logo
Advertisement

మద్యం మత్తులో పాఠశాలకు ఉపాధ్యాయుడు

ములుగు: విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. జిల్లాలోని వెంకటాపురం మండలంలోగల చిరుతపల్లి పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు. దీంతో మత్తులో ఉన్న ఉపాధ్యాయుడిని సర్పంచ్ అడ్డుకున్నాడు. తానే ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు సర్పంచ్ పాఠాలు బోధించాడు.  

Advertisement
Advertisement