టీమిండియా సాధన షురూ

ABN , First Publish Date - 2021-06-11T10:01:40+05:30 IST

చారిత్రక వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం టీమిండియా సాధనను ఆరంభించింది.

టీమిండియా సాధన షురూ

లండన్‌: చారిత్రక వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం టీమిండియా సాధనను ఆరంభించింది. ఏజెస్‌ బౌల్స్‌కు పక్కనున్న గ్రౌండ్‌లో గురువారం భారత జట్టు ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి ప్రాక్టీస్‌ చేశారు. నెట్‌ సెషన్స్‌ తర్వాత అందరూ కోచ్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఫీల్డింగ్‌ సాధన చేశారు. కోహ్లీ సేన ప్రాక్టీ్‌సలో అందరి దృష్టినీ ఎక్కువగా ఆకర్షించింది మాత్రం హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌. 

Updated Date - 2021-06-11T10:01:40+05:30 IST