Advertisement
Advertisement
Abn logo
Advertisement

టెక్‌ స్పార్క్‌-2కే టెక్నికల్‌ ఈవెంట్‌ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

టెక్‌ స్పార్క్‌-2కే టెక్నికల్‌ ఈవెంట్‌ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

లబ్బీపేట, డిసెంబరు 3: సిద్ధార్థ మహిళా కళాశాలలో ఈ నెల 8వ తేదీన నిర్వహిస్తున్న టెక్‌ స్పార్క్‌-2కె స్టేట్‌ లెవల్‌ టెక్నికల్‌ ఈవెంట్‌ వాల్‌ పోస్టర్‌ను శుక్రవారం కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ టి.విజయలక్ష్మి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.కల్పనలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని, ఈవెంట్‌లో పోస్టర్‌ ప్రజెంటేషన్‌, ఎకో విజన్‌, క్విజ్‌, ప్రొడ్యూస్‌ ట్రైలర్‌, టెక్నో బ్లైండ్‌ తదితర అంశాలు జరుగుతాయని తెలిపారు. దీనిలో పాల్గొన దలచిన వారు  జ్ట్టిఞ://జౌటఝట.జ/్ఛ/7టగిఛ్చి6జిుఽఊఉఞ7ుఽ82్ట6 లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా  ఠీఠీఠీ.టజీఛీఛ్చీట్టజ్చిఝ్చజిజీజ్చూ.్చఛి.జీుఽ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె. అనిత, ఎం. ధర్మవర్ధని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement