తెలంగాణ కరోనా కేసులు.. కొత్తగా 1473 మందికి పాజిటివ్

ABN , First Publish Date - 2020-07-27T17:55:59+05:30 IST

తెలంగాణ కరోనా కేసుల తాజా బులెటిన్ విడుదలైంది. గత 24 గంటల్లో 9,817 మందిని పరీక్షించగా కొత్తగా 1473 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ కరోనా కేసులు.. కొత్తగా 1473 మందికి పాజిటివ్

హైదరాబాద్: తెలంగాణ కరోనా కేసుల తాజా బులెటిన్ విడుదలైంది. గత 24 గంటల్లో 9,817 మందిని పరీక్షించగా కొత్తగా 1473 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 506 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 8 మంది చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 471 మంది మృతి చెందారు. 774 మంది కరోనా నుంచి కోలుకోగా..  మరో 12,955 మంది చికిత్స పొందుతున్నారు.  





Updated Date - 2020-07-27T17:55:59+05:30 IST