Abn logo
Jan 14 2021 @ 10:07AM

తెలంగాణలో కొత్తగా 276 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో 276 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. తెలంగాణవ్యాప్తంగా మొత్తం 2,90,916 కరోనా కేసులు నమోదు అవగా...1572 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,495 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


Advertisement
Advertisement
Advertisement