నేడు తెలంగాణ ఎంసెట్ తేదీల ప్రకటన

ABN , First Publish Date - 2020-05-23T14:00:51+05:30 IST

హైదరాబాద్: నేడు తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తేదీల ప్రకటన వెలువడనుంది.

నేడు తెలంగాణ ఎంసెట్ తేదీల ప్రకటన

హైదరాబాద్: నేడు తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తేదీల ప్రకటన వెలువడనుంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలపై నేడు విద్యాశాఖ క్లారిటీ ఇవ్వనుంది. నేడు ఆ శాఖకు చెందిన అధికారులతో విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. జులై 6 నుంచి ఎంసెట్ ఎంట్రెన్స్ పరీక్ష ఉండే అవకాశం ఉంది. 

Updated Date - 2020-05-23T14:00:51+05:30 IST