కోదాడ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని దళిత సంఘాల డిమాండ్

ABN , First Publish Date - 2021-08-01T20:08:17+05:30 IST

కోదాడ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని దళిత సంఘాల డిమాండ్

కోదాడ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని దళిత సంఘాల డిమాండ్

సూర్యాపేట: కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య రాజీనామా చేయాలని దళిత సంఘాలు ఆందోళనలకు దిగాయి. ఎమ్మెల్యే రాజీనామా చేస్తే "దళిత బంధు" పథకంతో లబ్ది పొందుతామని నినాదాలు చేశారు. దళిత సంఘాలకు సంఘీభావంగా బీజేపీ నేతల ర్యాలీ నిర్వహించారు. దళిత సంఘ నేతలతో పాటు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-08-01T20:08:17+05:30 IST