పబ్లిక్ హెల్త్‌ డైరెక్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

ABN , First Publish Date - 2021-10-26T20:44:26+05:30 IST

పబ్లిక్ హెల్త్‌ డైరెక్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో నో వ్యాక్సిన్-నో రేషన్ స్టేట్‌మెంట్ ఇవ్వడమేంటని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించారు.

పబ్లిక్ హెల్త్‌ డైరెక్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

హైదరాబాద్: పబ్లిక్ హెల్త్‌ డైరెక్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో నో వ్యాక్సిన్-నో రేషన్ స్టేట్‌మెంట్ ఇవ్వడమేంటని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించారు. పెన్షన్లు నిలిపేస్తామని చెప్పడానికి మీరెవరంటూ డీహెచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీహెచ్‌ను సచివాలయానికి పిలిపించి సీఎస్ సోమేష్‌కుమార్ క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వ పెద్దల ఆగ్రహంతో తన వ్యాఖ్యలను డీహెచ్ వెనక్కి తీసుకున్నారు. 


Updated Date - 2021-10-26T20:44:26+05:30 IST