Advertisement
Advertisement
Abn logo
Advertisement

కడప జిల్లాలో తెలంగాణ పోలీసుల దాడి?

కడప: జిల్లాలోని కమలాపురంలో నరసింహ ప్రసాద్ అనే వ్యక్తి ఇంటిపై తెలంగాణ పోలీసులు దాడి చేశారు. మఫ్టీలో వచ్చి ఓ కేసుపై వచ్చామని వీరంగం సృష్టించారు. అడ్డు వచ్చిన మహిళలపై హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనపై కమలాపురం పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. మఫ్టీ పోలీసులను అదుపులోకి తీసుకుని జిల్లా పోలీసులు విచారిస్తున్నారు. 


Advertisement
Advertisement