అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి

ABN , First Publish Date - 2021-06-19T22:16:15+05:30 IST

అమెరికాలో కోదాడ యువకుడు మృతి చెందాడు. కోదాడకు చెందిన సిరిపురపు రవికుమార్‌ (26) అనే యువకుడు

అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి

హైదరాబాద్‌: అమెరికాలో కోదాడ యువకుడు మృతి చెందాడు. కోదాడకు చెందిన సిరిపురపు రవికుమార్‌ (26) అనే యువకుడు యూఎస్‌లో సిగ్నా ఇన్సూరెన్స్‌లో మూడేళ్లుగా పని చేస్తున్నాడు. కాగా.. తాజాగా రవికుమార్ స్నేహితులతో కలిసి బోటింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. తమ తనయుడి మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు సాయం చేయాలని.. యువకుడి తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. 


Updated Date - 2021-06-19T22:16:15+05:30 IST