Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెప్పుకోండి చూద్దాం!

ఇది ఆరక్షరాల ఆంగ్లపదం. ఇందులో మొదటి మూడక్షరాలు కలిపితే సముద్రం అని అర్థం వస్తుంది. 4,5,6 అక్షరాలు కలిపితే కొడుకు అని, 6,5,4,2 అక్షరాలు కలిపితే ముక్కు అని అర్థం వస్తుంది. మరి ఆ పదం పేరేమిటో చెప్పండి?


మీకో ప్రశ్న?

ఏ ఓడరేవును ఆరేబియా సముద్రపు రాణి అని అంటారు?

ఎ) కొచ్చిన్‌

బి) ముంబై

సి) పనాజీ

డి) మంగళూరు


జంబ్లింగ్‌ వర్డ్స్‌

1) yuncotr 

2) trcpeen

3) yerlitac

4) noamg

5) ultads


గబగబా అనండి!

I saw Esau kissing Kate.I saw Esau, he saw me, and she saw I saw Esau 

జంబ్లింగ్‌వర్డ్స్‌ : 

1) country 

2) percent 

3) literacy 

4) among

5) adults  చెప్పుకోండి చూద్దాం!

 season


మీకో ప్రశ్న?

ఎ) కొచ్చిన్‌

Advertisement
Advertisement