Abn logo
Oct 14 2021 @ 03:38AM

వరుణ్‌కు మూడో స్థానం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ‘డబ్ల్యూటీటీ యూత్‌ కంటెండర్‌ మస్కట్‌’ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో తెలుగు కుర్రాడు బలుసూరి వరుణ్‌ శంకర్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బాలుర అండర్‌-19 విభాగం సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో వరుణ్‌ 9-11, 9-11, 13-11, 11-5, 1-11తో పయాస్‌ జైన్‌ చేతిలో ఓడాడు.