Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఐటీఎఫ్‌ చాంప్‌ ప్రాంజల

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐటీఎఫ్‌ మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌ టైటిల్‌ను తెలుగు తేజం యడ్లపల్లి ప్రాంజల సొంతం చేసుకుంది. ఆదివారం బెంగళూరులో జరిగిన ఈ  ఫైనల్లో ప్రాంజల 7-5, 6-2తో భవిశెట్టి సౌజన్యపై నెగ్గింది. 

Advertisement
Advertisement