Advertisement
Advertisement
Abn logo
Advertisement

తాత్కాలికంగా యాదాద్రిలో నిత్యాన్నదానం నిలిపివేత

యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో నిత్యాన్నదానాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. యాదాద్రిలో ఆలయ ఘాట్‌ రోడ్డు పనులు జరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈనెల 13వ తేదీ వరకు అన్నప్రసాదం నిలిపి వేస్తున్నట్లు ఆలయ ఈవో పేర్కొన్నారు. 


Advertisement
Advertisement