కొవిడ్‌ ఔషధ తయారీ కంపెనీలో జొకో భారీ పెట్టుబడి!

ABN , First Publish Date - 2022-01-21T08:56:38+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని కారణంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి గెంటివేతకు గురైన సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌..

కొవిడ్‌ ఔషధ తయారీ కంపెనీలో జొకో భారీ పెట్టుబడి!

కోపెన్‌హెగెన్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని కారణంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి గెంటివేతకు గురైన సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌.. కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న యుద్ధంలో భాగస్వామి అయినట్టు తెలుస్తోంది. కొవిడ్‌ ఔషధాన్ని తయారు చేస్తున్న డచ్‌ బయోటెక్‌ కంపెనీ ‘క్వాంట్‌ బయోరె్‌స’లో జొకో, అతడి భార్య జెలెనాకు 80 శాతం వాటా ఉందని ఆ సంస్థ సీఈఓ ఇవాన్‌ లాంకరెవిచ్‌ తెలిపాడు.  

Updated Date - 2022-01-21T08:56:38+05:30 IST