Advertisement
Advertisement
Abn logo
Advertisement
Apr 12 2021 @ 19:35PM

సూర్యాపేట జిల్లా గోండ్రియాలలో ఉద్రిక్తత

సూర్యాపేట: జిల్లాలోని అనంతగిరి మండలంలో గల గోండ్రియాల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ యువతిని ప్రేమిస్తున్నాడంటూ నరేష్ అనే యువకుడిపై ఆ యువతి బంధువులు దాడి చేశారు. ఈ సంఘటనతో ఆ యువకుడు మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ యువతి ఇంటి ఎదుట మృతదేహంతో యువకుడి బంధువులు ఆందోళన  చేశారు. 

Advertisement
Advertisement