Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుంటూరు: కర్లపాలెంలో ఉద్రిక్తత

గుంటూరు: జిల్లాలోని కర్లపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ప్రేమ వ్యవహారంలో ఓ వర్గంపై మరో సామాజిక వర్గం వారు దాడి చేశారు. ఇంటి నుంచి యువతి, యువకుడు వెళ్లి పోయారు. యువకుడి బంధువుల ఇళ్లపై యువతి వర్గీయులు దాడి చేశారు. దాడికి నిరసనగా రోడ్డుపై యువకుడి బంధువులు బైఠాయించారు.  

Advertisement
Advertisement