నెల్లూరు: ఆత్మకూరులో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-01-10T15:33:38+05:30 IST

గౌతమ్‌రెడ్డి నియోజకవర్గమైన ఆత్మకూరులో ఉద్రిక్తత నెలకొంది.

నెల్లూరు: ఆత్మకూరులో ఉద్రిక్తత

నెల్లూరు: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నియోజకవర్గమైన ఆత్మకూరులో ఉద్రిక్తత నెలకొంది. బస్టాండు వద్ద వైఎస్సార్ విగ్రహం చేతిని గుర్తుతెలియని వ్యక్తులు విరగ్గొట్టారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.

Updated Date - 2021-01-10T15:33:38+05:30 IST