సింగరాయకొండలో ఘోర ప్రమాదం

ABN , First Publish Date - 2021-09-17T21:38:44+05:30 IST

జిల్లాలో సింగరాయకొండలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దేవి సీఫుడ్స్ ఫ్యాక్టరీలో లిఫ్ట్ రిపేర్ చేస్తూ క్రిందపడి ఆపరేటర్..

సింగరాయకొండలో ఘోర ప్రమాదం

ప్రకాశం: జిల్లాలో సింగరాయకొండలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దేవి సీఫుడ్స్ ఫ్యాక్టరీలో లిఫ్ట్ రిపేర్ చేస్తూ క్రిందపడి ఆపరేటర్ దుర్గాప్రసాద్ మృతి చెందాడు. బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-17T21:38:44+05:30 IST