జమ్మూకశ్మీర్‌లో మెడికల్ కాలేజ్ ఆసుపత్రిపై ఉగ్రదాడి

ABN , First Publish Date - 2021-11-05T21:36:51+05:30 IST

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ బెమినా స్కిమ్స్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిపై ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు స్థానికులను బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

జమ్మూకశ్మీర్‌లో మెడికల్ కాలేజ్ ఆసుపత్రిపై ఉగ్రదాడి

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ బెమినా స్కిమ్స్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిపై ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు స్థానికులను బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది. భద్రతాదళాలు ఆసుపత్రిని చుట్టుముట్టాయి. ఆపరేషన్ కొనసాగుతోంది. ఉగ్రవాదుల కాల్పులను భద్రతాదళాలు తిప్పికొడుతున్నాయి. 

Updated Date - 2021-11-05T21:36:51+05:30 IST