హైదరాబాద్‌లో టెస్టింగ్ కిట్ల కొరత

ABN , First Publish Date - 2021-05-05T15:48:07+05:30 IST

హైదరాబాద్: హైదరాబాద్‌లో టెస్టింగ్ కిట్ల కొరత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఒక్కో టెస్టింగ్ సెంటర్‌లో 50 టెస్టులు మాత్రమే వైద్య సిబ్బంది చేయాల్సి వస్తోంది.

హైదరాబాద్‌లో టెస్టింగ్ కిట్ల కొరత

హైదరాబాద్: హైదరాబాద్‌లో టెస్టింగ్ కిట్ల కొరత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఒక్కో టెస్టింగ్ సెంటర్‌లో 50 టెస్టులు మాత్రమే వైద్య సిబ్బంది చేయాల్సి వస్తోంది. రెండు రోజుల ముందుగానే టోకెన్లను తీసుకున్నప్పటికీ కరోనా అనుమానితులు టెస్టింగ్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీపీసీఆర్ రిపోర్టులు సైతం ఆలస్యమవుతున్నాయి. కొన్ని సెంటర్లలో వైద్య సిబ్బంది ఒకే చోట వ్యాక్సిన్, టెస్టింగ్ చేస్తోంది. వ్యాక్సినేషన్, కోవిడ్ పరీక్షలు ఒకే చోట చేయడంతో గందరగోళం నెలకొంది.


Updated Date - 2021-05-05T15:48:07+05:30 IST