థాయ్‌లాండ్‌ చాంప్స్‌ మారిన్‌, విక్టర్‌

ABN , First Publish Date - 2021-01-18T09:51:59+05:30 IST

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌, విక్టర్‌ అక్సెల్సెన్‌ విజేతలుగా నిలిచారు.

థాయ్‌లాండ్‌ చాంప్స్‌ మారిన్‌, విక్టర్‌

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌, విక్టర్‌ అక్సెల్సెన్‌ విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో విక్టర్‌ (డెన్మార్క్‌) 21-14, 21-14తో ఆగ్నస్‌ (హాంకాంగ్‌)పై, మహిళల తుదిపోరులో మారిన్‌ (స్పెయిన్‌) 21-9, 21-16తో టాప్‌సీడ్‌ తై జు యింగ్‌ (తైవాన్‌)పై గెలిచారు. 

Updated Date - 2021-01-18T09:51:59+05:30 IST