Abn logo
Sep 29 2021 @ 00:32AM

పరిటాల సునీతకు కృతజ్ఞతలు

పరిటాల సునీతకు కృతజ్ఞత తెలుపుతున్న సాహెబ్బీ

ధర్మవరం, సెప్టెంబరు 28 : తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సాహెబ్బీ అనంతపురంలో మాజీ మంత్రి పరిటాల సునీతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె వెంట హిందూపురం పార్లమెంట్‌ తెలుగు మహిళా కార్యదర్శి కత్తుల సునీత, ధర్మవరం నియోజకవర్గ అధ్యక్షురాలు బీబీ ఉన్నారు.