Abn logo
Sep 28 2021 @ 00:47AM

బంద్‌ విజయవంతం

తపోవనం హైవేపై బైఠాయించిన టీడీపీ నేతలు ఆలం, ఆదినారాయణ, శ్రీధర్‌చౌదరి, కేశవరెడ్డి, రమణ, నాగరాజు, సుధాకరయాదవ్‌ తదితరులు

అనంతపురం వైద్యం, సెప్టెంబరు27: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకుని, అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ భారత బంద్‌కు టీడీపీ సంపూర్ణ మ ద్దతు ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున టీడీపీ నాయకులు, శ్రే ణులు వివిధ వర్గాలతో కలిసి నిరసన తెలిపి విజయవంతం చేశారు. అలాగే జిల్లా కేంద్రంలో వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఆలం నరసానాయుడు, త లారి ఆదినారాయణ, మురళి, అనంత పార్లమెంటు ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్‌చౌదరి, ఉపాధ్యక్షుడు డిష్‌ నాగరాజు, అధికార ప్రతినిఽధులు సరిపూటి రమణ, నారాయణస్వామియాదవ్‌, నగర అధ్యక్షుడు మారుతిగౌడ్‌, తెలు గుయువత ప్రధాన కార్యదర్శి సుధాకరయాదవ్‌, టీఎనటీయూసీ అధ్యక్షు డు వెంకటేష్‌గౌడ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రం నాగభూషణం, తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రఘు, తెలుగు మహిళ నగర అ ధ్యక్షురాలు విజయశ్రీ ఆద్వర్యంలో పెద్దఎత్తున తపోవనంలో హైవేపై రా స్తారోకో చేపట్టారు. దీంతో హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవ డంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ నిరసనలో టీడీపీ నాయకులు బంగి నాగ, పావురాల శేఖర్‌, మాసూలు శ్రీనివాసులు, బొమ్మినేని శివ, గోళ్ళ సుధాకరనాయుడు, బాబా, నరసింహులు, గౌస్‌పీరా, గోపాల్‌గౌడ్‌, మార్కె ట్‌ మహేశ, కాకర్ల ఆది, బుజ్జి, రాము, రామకృష్ణ, రాంబాబు, మంజు నాథ్‌, తెలుగుమహిళలు శివబాల, తేజశ్విని, సరోజమ్మ, మనెమ్మ, మహే శ్వరి, వసుంధర తదితరులు పాల్గొన్నారు. అలాగే జేసీ పవన వర్గీయు లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జేఎల్‌ మురళీధర్‌, తెలుగురైతు రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి రాయల్‌మురళి, నేతలు కిరణ్‌గౌడ్‌, కృష్ణకుమార్‌, టీఎనఎస్‌ఎఫ్‌ పార్లమెంటు అధ్యక్షుడు గుత్తాధనుంజయ నాయుడు, లక్ష్మీనరసింహ, వెంకటప్ప ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. టవర్‌ క్లాక్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌, పాతూరు, శ్రీకంఠం సర్కిల్‌, ఆర్‌టీసీ బస్టాండ్‌, రుద్రంపేట, రాంనగర్‌ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ నగరంలో బంద్‌ చేయించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మణికంఠ బాబు, చక్కా నాగేంద్ర, డిష్‌ప్రకాష్‌, హేమంతగౌడ్‌, మోహన, నాగభూషణ్‌, జయరాం నాయక్‌, జన్నే మురళి, మాధవ్‌, సునీల్‌, బాబు, సద్దల చెన్నప్ప, వడ్డే వెంకటేష్‌, ఖాసీమ్‌, అనిల్‌, వలి, తదితరులు పాల్గొన్నారు. చంద్రదండు ప్రకాష్‌నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో నగరంలోని రామ్‌న గర్‌, అరవిందనగర్‌, హౌసింగ్‌ బోర్డు, సంగమేష్‌నగర్‌, పాతూరు, శ్రీకం ఠం సర్కిల్‌, కళ్యాణదుర్గం, బళ్ళారి బైపాస్‌, టవర్‌క్లాక్‌, కమలానగర్‌ ప్రాంతాల్లో తిరుగుతూ బంద్‌ చేయించారు. కార్యక్రమంలో చంద్రదండు నాయకులు దివాకరనాయుడు, రఫీ, సలీయం, జాకీర్‌, నరేష్‌, గౌతమ్‌, చంద్రశేఖర్‌, త్రిలోక్‌, ఫణి తదితరులు పాల్గొన్నారు

అనంతపురంరూరల్‌: టీడీపీ, సీపీఐ నాయకులు సోమవారం భారత బంద్‌లో భాగంగా మండలంలోని పాపంపేటలో ర్యాలీ నిర్వహించారు.   దుకాణాలను మూసివేయించారు. కళ్యాణదుర్గం బైపాస్‌ సర్కిల్‌లో రోడ్డు పై బైఠాయించి నిరసనరు. సోమలదొడ్డి గ్రామసమీపంలో సీపీఎం ఆ ధ్వర్యంలో హైవే దిగ్బంధం చేశారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రా మకృష్ణ, టీడీపీ మండల కన్వీనర్‌ చల్లా జయకృష్ణ,  మాజీ కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, తెలుగుయువత నారాయణస్వామి, పామురాయిరఘు, సర్దానప్ప, లింగయ్యయాదవ్‌, ఓబుళనాయుడు, రామాంజనేయులు, పేరం హరి, చియ్యేడు లక్ష్మీనారాయణ, గంగాధర్‌, ఎల్లప్ప, బ్యాళ్ల రాము, టపా ల రాజేంద్ర, పతకమూరి శ్రీనివాసులు, సాంబశివ, నాగభూషణం, ప్రకా ష్‌, దస్తగిరి, శ్రీనివాసులు, బిల్లా నాగరాజు, కొడిమినాగరాజు, అనిల్‌చౌదరి, విజయ్‌, లక్ష్మిదేవి, సుశీలమ్మ, రత్నమ్మ, మల్లికార్జున, ధర్మేంద్ర, మ హేంద్ర, మద్దినేనికృష్ణ, నవీన, హరీష్‌రెడ్డి, భరత, చల్లానాయుడు, బుల్లెట్‌రఫీ, నరేష్‌, సీపీఎం  రామాంజనేయులు, సీపీఐ దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

రాప్తాడు: భారతబంద్‌లో భాగంగా మండలకేంద్రంలో సోమవారం టీడీపీ,సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో... రాప్తాడులో 44వ జాతీయరహదారి నుంచి బస్టాండు వరకూ రాస్తారోకో చేపట్టారు. అనంతరం రహదారిపై వరి నారుతో బైఠాయించి నిరసన తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మల్లికార్జున, నాగరాజు, టీడీపీ మండల కన్వీనర్‌ నారాయణస్వామి, తెలుగు రైతు నారాయణస్వామి, ఎంపీటీసీలు జాఫర్‌ఖాన, రవి, సర్పంచులు తిరుపాలు, శీనయ్య, ఉజ్జినప్ప, శ్రీనివాసులు, గోపాల్‌, హిందూపురం పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేష్‌, మరూరు గోపాల్‌, ఇంద్ర, కొండప్ప, రమణ, కిష్టా, రామాంజినమ్మ, చెన్నయ్య, నారాయణస్వామి, సీపీఎం, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. 

గార్లదిన్నె : మండలకేంద్రంలో సోమవారం భారత బంద్‌ సందర్భంగా టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఏఐవైఎఫ్‌, ఏఐకేఎంఎస్‌ నాయకులు స్థానిక బ స్టాండ్‌ సర్కిల్‌ నుంచి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వివిధ వ్యాపార సముదాయాలను మూసివేయించారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ జయరాం, అనంతపురం పార్ల మెంట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఇల్లూరు రామాంజనేయులు, గేటుక్రిష్ణారెడ్డి, గుత్తా బాలకృష్ణ, ఆవుల క్రిష్ట, పాండు, సుంకన్న, బేడబుడగ సంఘం  బాబయ్య, సుధాకర్‌రెడ్డి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనాథ్‌, సీపీఐ, సీపీఎం, ఆర్‌సీపీ మండల కన్వీనర్లు రాముడు, చెన్నారెడ్డి, అక్బర్‌, కిష్ట, శివయ్య, నాగమ్మ, రాముడులతో పలువురు పాల్గొన్నారు. 

శింగనమల : మండల కేంద్రంలో సోమవారం టీడీపీ సీనియర్‌ నాయకుడు దండు శ్రీనివాసులు, సీపీఐ మండల కన్వీనర్‌ చిన్నప్ప యా దవ్‌, సీపీఎం మండల కార్యదర్శి భాస్కర్‌, బీఎస్పీ నాయకుడు రామాం జనేయులు ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూసివేయించారు. నాయకులు చిన్నప్ప, భాస్కర్‌, దాసరి గంగాధర్‌, నాగముని, సీ వెంకటేష్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ ఎంపీ టీసీ కుళ్లాయప్ప, చండ్రాయుడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బండి పరశురాం, బోయ చిన్న ఆదెప్ప, కోటిరెడ్డి బాలరాజు, అట్టెశీన మధు, నా రప్ప, నేసే మధు, ఎర్రిస్వామి, బ్యాళ్ల సుదర్శన రెడ్డి, నాగేంద్ర, గిరి, బెస్త నారాయణస్వామి, దేవయత్నం, ఆదినారాయణ, కాయల సురేష్‌ యా దవ్‌, మెండెం చిన్న ఎర్రిస్వామి, ముంతా వెంకటేష్‌, గోగుల నాగభూష ణం, సర్పంచులు అంజినాయక్‌, బోయ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నార్పల : భారతబంద్‌లో భాగంగా సోమవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరాసానాయుడు, జిల్లా నాయకులు ఆలం వెంకట్‌నరసా నాయు డు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో దుకాణాలు బంద్‌ చేయించారు. పా టు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సీపీఐ, సీపీఎం నాయకులు భారత బంద్‌ లో పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వా హక కార్యదర్శి వెంకటేశ్వరనాయుడు, మండల కన్వీనర్‌ ఎర్నాగప్ప, మం డల తెలుగు యువత చంద్రబాబు, తిప్పన్న, మాజీ ఎంపీటీసీ వేణు, లక్ష్మీనారాయణ, నడిమింటి రాము, నాగేంద్ర, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివా సులు, నాగేష్‌, ీసీపీఎం కుళ్లాయప్ప, చంద్రమోహన,  ప్రభాకర్‌, నాగన్న, సపీఐ కార్యకర్తలు సూరి, నాగరాజు, రామాంజి, గంగాధర్‌ పాల్గొన్నారు. 

బుక్కరాయసముద్రం: భారతబంద్‌లో భాగంగా సోమవారం సీపీఐ, సీపీఎం, టీడీపీ నాయకులుస్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద   నుంచి  ర్యాలీ నిర్వహించారు.  ప్రభుత్వ, ప్రైవేట్‌ దుకాణాలు మూసి వేయించారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల హనుమంతురెడ్డి ,  పొడరాళ్ల రవీంద్ర, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి, మండల కార్యదర్శి హరిక్రిష్ణ, బండరామక్రిష్ణ, వెంకటరాముడు, తిరుపత య్య, మర్రిస్వామి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఓనల్లప్ప, మండల కార్యదర్శి కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు. 

ఆత్మకూరు :   మండల కేంద్రంలో సోమవారం  టీడీపీ, సీపీఐ, సీపీ ఎం  ఆధ్వర్యంలో భారత బంద్‌  సంపూర్ణ జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గడిపూటి నారాయణస్వామి, నాయకులు సూరి, శశాంక్‌, శ్రీనివాస్‌రెడ్డి, బొమ్మయ్య, ఆనంద్‌, రవి, సుధాకర్‌రెడ్డి, సుధాకర్‌, రాజారమేష్‌, వెంకటనారాయణ, నరసింహులు, మారెక్క, పద్మావతి, బొమ్మక్క, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

చెన్నేకొత్తపల్లి : భారతబంద్‌లో భాగంగా  టీడీపీ మండల కన్వీనర్‌ రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ స్థానిక కార్యాలయం నుంచి ఆ పార్టీశ్రే ణులు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు, దుకాణాలను మూసివేయించారు. బస్టాండ్‌ ఆవరణలో మానవహారం చేపట్టారు. టీ డీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబుళేశు, అంకే అమరేంద్ర, చంద మూ రు విజయ్‌,  న్యామద్దెల కిష్టప్ప, ముత్యాల్‌రెడ్డి, గేటు కిష్టప్ప, సుబ్బ రా యుడు, శివ, బార్గవ, కోళ్లసూరి, హరి, గేటు అంజనేయులు, అహ మ్మద్‌ బాషా, హరినాథరెడ్డి, నాగరాజు, రమేశ, కానశివారెడ్డి, రామాంజి, సావి త్రి, విజయ, చెన్నకేశవగౌడ్‌, టీఎనఎస్‌ఎఫ్‌ నాగార్జున, ఓబుళపతి, షరీఫ్‌, గోపాల్‌రెడ్డి, అక్కులప్ప, మురళి, రమణారెడ్డి, పోతన్న పాల్గొన్నారు.

కనగానపల్లి: వామపక్షాలతో కలిసి తెలుగుదేశం పార్టీ నిర్వహించిన భారతబంద్‌ సోమవారం పాక్షికంగా జరిగింది. టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌పార్టీ నాయకులు బంద్‌లో పాల్గొని ప్రభుత్వకార్యాలయాలు, బ్యాంకులను మూసివేయించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బిల్లేభాస్కర్‌, టీడీపీ గ్రామాధ్యక్షుడు కసుమూర్తి వెంకటేష్‌, నాయకులు బద్రినారాయణ, బట్టానాగభూషణం, చల్లాసోము, అల్లు లక్ష్మీపతి, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రామగిరి: టీడీపీ మండల కన్వీనర్‌ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో సోమ వారం రామగిరిలో చేపట్టిన భారతబంద్‌ విజయవంతమైంది. టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం,  లక్ష్మీదేవి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు వెంకటేశ, శ్రీధర్‌నాయుడు, పేపర్‌శీన, ఎస్సీసెల్‌ నాయకుడు పోతన్న, చిత్తరంజన, ఆంజనేయులు, అక్కులప్ప, గుర్రంశ్రీనివాసులు, ఇనయతు ల్లా, ఆదెప్ప, బుర్రా వెంకటేశ, సుధాకర్‌, వెంకటప్ప, సిద్దయ్య, రమేశనా యుడు,  ముత్యాలు, డీలర్‌ రామలింగ, ఎంపీటీసీ శ్రీనివాసులు, బడగొర్ల నాగరాజు, రామగిరి మాజీ సర్పంచ శ్రీనివాస్‌, క్రాంతినగేశ పాల్గొన్నారు.