కొనకళ్ల ‘ప్రతోళి’ కావ్యం కావాలి
ABN , First Publish Date - 2020-11-30T08:31:33+05:30 IST
బంగారిమామ పాటల సృష్టికర్త కొనకళ్ల వెంకటరత్నం సాహిత్య సర్వస్వం ప్రచురణ జరగబోతుంది...
బంగారిమామ పాటల సృష్టికర్త కొనకళ్ల వెంకటరత్నం సాహిత్య సర్వస్వం ప్రచురణ జరగబోతుంది. ఆయన రాసిన ప్రతోళి కావ్యం దొరకలేదు. కలిగి ఉన్నవారు దయచేసి సంప్రదించగలరు. ఫోన్: 94403 20580.
మోదుగుల రవికృష్ణ