శారదా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-01-18T06:04:29+05:30 IST

మండలంలోని గణపర్తి వద్ద శారదా నదిలో గల్లంతైన గారా అప్పలనాయుడు మృతదేహం ఆదివారం లభ్యమైంది.

శారదా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మృతుడు అప్పలనాయుడు (ఫైల్‌ ఫొటో)

 

మునగపాక, జనవరి 17 : మండలంలోని గణపర్తి వద్ద శారదా నదిలో గల్లంతైన గారా అప్పలనాయుడు మృతదేహం ఆదివారం లభ్యమైంది. నదిలో ప్రమాద వశాత్తు కాలుజారి పడడంతో శనివారం గల్లంతైన విషయం తెలిసిందే. పోలీసులు విస్తృతంగా గాలించడంతో మృతదేహం లభించింది.  ఈ మేరకు మునగపాక పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-01-18T06:04:29+05:30 IST