Abn logo
Apr 8 2020 @ 03:58AM

జీఆర్పీ పోలీసుల నిరంతర గస్తీ

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 7: ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు ఆంధ్రప్రదేశ్‌లోకి రైల్వే ట్రాక్‌ల వెంబడి ప్రవేశిస్తున్నారనే సమాచారం రైల్వే పోలీసులకు రావడంతో జిల్లా బోర్డర్‌లలో గస్తీని ముమ్మరం చేశారు. రాజమహేంద్రవరం, తుని ప్రాంతాల్లో 24 గంటల గస్తీని ఏర్పాటు చేసి న ట్టు జీఆర్పీ పోలీసులు తెలిపారు. వారికి అవసరమైన మాస్క్‌లు, శానిటైజర్లను జీఆర్పీ ఉన్నతాధికారులు అందజేశారు.

Advertisement
Advertisement
Advertisement