పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-01-19T17:08:19+05:30 IST

జిల్లాలోని తలమడుగులో విషాదం చోటు చేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ప్రమాదంలో ప్రియుడు మృతి చెందగా..ప్రియురాలి పరిస్థితి విషమంగా ...

పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్: జిల్లాలోని తలమడుగులో విషాదం చోటు చేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ప్రమాదంలో ప్రియుడు మృతి చెందగా..ప్రియురాలి పరిస్థితి విషమంగా మారడంతో..ప్రియురాలిని దగ్గర్లో ఉన్న రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తలమడుగు మండలంలోని దేగాంలో జరిగింది. సంఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలను వెల్లడించారు. మృతుడు యువకుడు శ్రీరాంగా గుర్తించారు. 

Updated Date - 2021-01-19T17:08:19+05:30 IST