Abn logo
Sep 10 2021 @ 20:15PM

సెంట్రల్ బ్యాంక్‌లో దోపిడీకి పాల్పడిన దంపతులు

హైదరాబాద్‌: గచ్చిబౌలిలోని సెంట్రల్ బ్యాంక్‌లో దోపిడీకి ప్రయత్నించారు. దోపిడీకి పాల్పడిన భాస్కర్‌, భవాని దంపతులను పోలీసులు అరెస్టు చేసారు. నిందితుల నుంచి ఆరు కంప్యూటర్లు, ఒకఆటో స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.