ది డిబేట్: తిరగబడ్డ నల్లబిడ్డ... ఐ కాంట్ బ్రీత్

ABN , First Publish Date - 2020-06-02T20:27:05+05:30 IST

ఐ కాంట్ బ్రీత్... ఈ ఆర్తనాథం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. పోలీసుల దాష్టికానికి బలైన ఓ నల్లజాతీయుడు లేవనెత్తిన చర్చ ఇది.

ది డిబేట్: తిరగబడ్డ నల్లబిడ్డ... ఐ కాంట్ బ్రీత్

ఇంటర్నెట్ డెస్క్: ఐ కాంట్ బ్రీత్... ఈ ఆర్తనాథం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. పోలీసుల దాష్టికానికి బలైన ఓ నల్లజాతీయుడు లేవనెత్తిన చర్చ ఇది. నడిరోడ్డుపై జరిగిన ఈ సిగ్గుమాలిన చర్యపై యావత్ అమెరికా అట్టుడిపోతోంది. నల్లజాతీయులు, తెల్లజాతీయలు మధ్య అడ్డుగీతలా మారిన ఈ ఘటన తాలూకు పర్యవసనాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అమెరికా వీధుల్లో నిరసనకారులు ఆందోళనకు దిగారు. కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు నిప్పుపెట్టారు. ఆఖరుకి అమెరికా రాజ్యాధినేత ట్రంప్ నివాసం ఉండే వైట్ హౌజ్‌ ముందు నిరసనకు దిగే స్థాయికి తీసుకువెళ్లింది. ఆయన్ను భద్రతాధికారులు బంకర్‌లోకి తీసుకు వెళ్లారు. దీనిపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో జరిగిన చర్చా కార్యక్రమంలో తెలుగు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. విశ్లేషణాత్మకంగా సాగిన చర్చ పూర్తి వీడియో మీకోసం...   



Updated Date - 2020-06-02T20:27:05+05:30 IST