ఆన్లైన్ క్లాసులపై అయోమయం! ప్రభుత్వం నుంచి కొరవడిన స్పష్టత!
ABN , First Publish Date - 2022-01-18T17:38:37+05:30 IST
ఈ సెలవుల సమయంలో ఆన్లైన్ క్లాసులను నిర్వహించాలా ? వద్దా ? అనే విషయంలో విద్యా శాఖ సందిగ్ధంలో పడింది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో...
నిర్వహిస్తామని యూనివర్సిటీల వెల్లడి..
వద్దంటూ ఇంటర్ బోర్డు ప్రకటన
ఎటూ చెప్పని పాఠశాల విద్యా విభాగం
ప్రభుత్వం నుంచి కొరవడిన స్పష్టత
ఎటూ తేల్చుకోలేని స్థితిలో విద్యా శాఖ