Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఐసొలేషన్ కేంద్రంగా అడవి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: యత్నారం అడవీ గ్రామంలో కరోనా విజృంభించింది. మూడు రోజుల వ్యవధిలో 34 మంది కరోనా బారిన పడ్డారు. అయితే తమ వలన మిగతావారికి కరోనా సోకవద్దని గ్రామంలోని 7 కుటుంబాలకు చెందిన 20 మంది అడవినే ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకున్నారు. అడవిలోనే ఉంటూ, అక్కడే వంట చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. తాము పూర్తిగా కోలుకున్న తర్వాతనే తిరిగి గ్రామంలోకి వెళతామని బాధితులు చెబుతున్నారు.

Advertisement
Advertisement