Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 10 2021 @ 20:17PM

కుంటలో పడి వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి: కుంటలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. సంస్థాన్‌ నారాయణపురం చిల్లాపురం శివారు కుంటలో ఈత నేర్చుకోవడానికి పెద్ద గోని వివేక్ (18) వెళ్లాడు. అయితే ఈత రాకపోవడంతో నీట మునిగి వివేక్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement