Abn logo
Jul 7 2020 @ 05:09AM

వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

బెల్లంపల్లి, జూలై 6:  బెల్లంపల్లిలో  బాలికల వసతి గృహ నిర్మాణ పనుల ను సోమవారం ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య పరిశీలించారు. పనులను వేగవం తంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యం కోసం వసతి గృహాలను నిర్మి స్తోందని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి సీఎం కృషి చేస్తున్నారన్నారు.  

Advertisement
Advertisement