మోదీ సర్కారు ద్వంద్వ వైఖరి

ABN , First Publish Date - 2021-10-22T08:00:42+05:30 IST

అంతర్జాతీయంగా బహుళత్వానికి మద్దతు పలుకుతున్న మోదీ ప్రభుత్వం దేశంలో మాత్రం మెజారిటీ, మైనారిటీ అంటూ ప్రజలను..

మోదీ సర్కారు ద్వంద్వ వైఖరి

అంతర్జాతీయంగా బహుళత్వానికి మద్దతు పలుకుతున్న మోదీ ప్రభుత్వం దేశంలో మాత్రం మెజారిటీ, మైనారిటీ అంటూ ప్రజలను విడదీస్తోంది. ప్రపంచంలో పనికొచ్చే బహుళత్వం లౌకిక దేశమైన భారత్‌లో పనికిరానిదిగా మారిందా? మోదీ సర్కారు ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనం. 

- పి.చిదంబరం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

Updated Date - 2021-10-22T08:00:42+05:30 IST