నేడు వేపకాయ బతుకమ్మ

ABN , First Publish Date - 2020-10-22T06:30:23+05:30 IST

బతుకమ్మ వేడుకల్లో ఏడో రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్ఠి (గురువారం) నాడు బియ్యప్పిండిని వేగించి, బెల్లం కలిపి వేపకాయ ఆకారంలో చేసిన వంటను చేసి గౌరమ్మకు నివేదిస్తారు...

నేడు వేపకాయ బతుకమ్మ

బతుకమ్మ వేడుకల్లో ఏడో రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్ఠి (గురువారం) నాడు బియ్యప్పిండిని వేగించి, బెల్లం కలిపి వేపకాయ ఆకారంలో చేసిన వంటను చేసి గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ‘వేపకాయ బతుకమ్మ’ అంటారు. చేమంతి, గునుగు, రుద్రాక్ష తదితర పూలను ఏడు ఎత్తుల్లో పేర్చి, గౌరమ్మను వాటిపై పెడతారు. 

నైవేద్యం: వేగించిన బియ్యప్పిండి, బెల్లం కలిపి చేసిన వంటకం


Updated Date - 2020-10-22T06:30:23+05:30 IST