అత్యవసరాల తరవాత అసలైన కోరిక ఇదే!
ABN , First Publish Date - 2020-10-29T04:46:52+05:30 IST
ఒక జంతువుందనుకోండి. చక్కటి తిండి లభించి, నిద్ర లభించి, శారీరక సుఖం లభిస్తే చాలు.. ఇక ఆ జంతువు
స్పెషల్ డెస్క్: ఒక జంతువుందనుకోండి. చక్కటి తిండి లభించి, నిద్ర లభించి, శారీరక సుఖం లభిస్తే చాలు.. ఇక ఆ జంతువు ఏదీ కోరదు. ఆ రోజుకి దానికి జీవిత లక్ష్యం నెరవేరిపోయినట్టే! కానీ ఈ బేసిక్ అవసరాలన్నీ తీరినా... మనిషిలో తీరని కోరిక ఒకటుంటుంది. ఆ కోరిక లేనివాడు.. అసలు మనిషే కాడని చెప్పచ్చు. ఏంటా కోరిక?