విశాఖ: విమ్స్‌ నుంచి అదృశ్యమైన వృద్ధుడు మృతి

ABN , First Publish Date - 2020-08-10T16:40:42+05:30 IST

విమ్స్‌ ఆస్పత్రి ఐసోలేషన్‌ నుంచి అదృశ్యమైన వృద్ధుడు అచ్చన్న మృతి చెందాడు.

విశాఖ: విమ్స్‌ నుంచి అదృశ్యమైన వృద్ధుడు మృతి

విశాఖ: విమ్స్‌ ఆస్పత్రి ఐసోలేషన్‌ నుంచి అదృశ్యమైన వృద్ధుడు అచ్చన్న మృతి చెందాడు. విమ్స్‌ స్టోర్‌రూమ్‌లో అచ్చన్న మృతదేహం లభ్యమైంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని అచ్చన్న బంధువులు విమర్శించారు. రెండు రోజులుగా అచ్చన్న కనిపించడం లేదని చెప్పినా...ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు.

Updated Date - 2020-08-10T16:40:42+05:30 IST