వృద్ధురాలు అదృశ్యం

ABN , First Publish Date - 2021-03-03T05:42:53+05:30 IST

వృద్ధురాలు అదృశ్యం

వృద్ధురాలు అదృశ్యం

మాడ్గుల: కొల్కులపల్లికి చెందిన బుక్క సముద్రమ్మ(70) ఫిబ్రవరి 24న సాయంత్రం బస్సు ఎక్కి వెళ్లి తిరిగిరాలేదని ఆమె సోదరుడు కృష్ణ ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ బద్యానాయక్‌ మంగళవారం తెలిపారు. సముద్రమ్మ అవివాహితురాలని, ఇంట్లో ఒంటరిగా ఉండేదన్నారు. కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-03-03T05:42:53+05:30 IST