రామాయణం చదివినా తెలియని కథ :: రామనామ రహస్యం

ABN , First Publish Date - 2020-06-27T00:03:28+05:30 IST

రామనామం ఎంతగొప్పదో, ఎంత శక్తి ఉన్నదో - ఎందరో మహానుభావులు ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా చెప్పనే చెప్పారు.

రామాయణం చదివినా తెలియని కథ :: రామనామ రహస్యం

రామనామం ఎంతగొప్పదో, ఎంత శక్తి ఉన్నదో - ఎందరో మహానుభావులు ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా చెప్పనే చెప్పారు.  రామనామ మంత్రం జపంతో వానరుడు భవిష్యత్‌ బ్రహ్మ కాగలంతటి వరం పొందాడు. తారకమంత్రం కోరిన దొరికెను అంటూ వాగ్గేయకారులూ తన్మయులయ్యారు.


ఆ రెండక్షరాల్నీ - తిరగేసి పలికినా ఓ బోయవాడు మహర్షిగా మారిపోయాడంటే మరి రామనామం గురించి వేరే చెప్పేది ఏముంది?


ఉంది. రామనామం అసలు మహిమని అద్భుతంగా తెలియజేసింది ... ఓ శాపం... రామనామ మహిమ పూర్తిగా తెలుసుకోలేని వ్యక్తిని.. ఆ రాముడికే మిత్రుణ్ణి చేసింది ఓ స్నేహం! ఏమా శాపం?  ఎవరిది ఆ స్నేహం?  ఏంటా రహస్యం? రామాయణం చదివినా తెలియని ఆ రహస్యం తెలుసుకోవాలంటే 


వీడియో చివరి వరకూ చూడండి... 

మీ కామెంట్స్‌ పోస్ట్‌ చేయండి.

నచ్చితే లైక్‌ చేయండి.

షేర్‌ చేయండి.


SPIRITUAL SECRETS ఛానెల్‌కి SUBSCRIBE చేయండి.

Updated Date - 2020-06-27T00:03:28+05:30 IST