ఉప్పొంగుతున్న బసవమ్మ వాగు

ABN , First Publish Date - 2021-09-01T22:22:21+05:30 IST

గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు

ఉప్పొంగుతున్న బసవమ్మ వాగు

గుంటూరు: గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సత్తెనపల్లిలోని వెన్నదేవి దగ్గర బసవమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీటి ఉధృతికి అప్రోచ్ రోడ్‌ కొట్టుకు పోయింది. దీంతో సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొండమోడు మీదుగా నరసరావుపేట వైపు ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు.  

Updated Date - 2021-09-01T22:22:21+05:30 IST