కరోనాను కట్టడి చేసిన ఏడుగురు మహిళామణులు

ABN , First Publish Date - 2020-07-12T16:40:27+05:30 IST

ప్రపంచాన్ని చుట్టబెడుతున్న కరోనా మహమ్మారికి ప్రతిఘటన ఎక్కడ ఎదురౌతోంది?

కరోనాను కట్టడి చేసిన ఏడుగురు మహిళామణులు

ప్రపంచాన్ని చుట్టబెడుతున్న కరోనా మహమ్మారికి ప్రతిఘటన ఎక్కడ ఎదురౌతోంది? కరోనాను కట్టడి చేయగలుతున్నవారు ఎవరు? కరోనా స్వైరవిహారం ఎక్కడ కనబడుతోంది? అడ్డూ అదుపు లేకుండా వైరస్ ఎక్కడ? ..కరోనాను తొక్కి నారతీసిన ఏడు దేశాలు మహిళామణుల ఏలుబడిలో ఉన్నాయి. కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడుతున్న ఏడు దేశాలను మగ మహారాజులు పాలిస్తున్నారు. ఈ ఆసక్తికర కథనం కోసం పై వీడియో క్లిక్ చేయండి.. 

Updated Date - 2020-07-12T16:40:27+05:30 IST