రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలి

ABN , First Publish Date - 2021-12-03T05:40:56+05:30 IST

పెట్రోల్‌, డిజిల్‌ ధరలను రాష్ట్రవాటా అన్ని రా ష్ట్రాల్లో తగ్గిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకుండా కేంద్రంమీద నెట్టివేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, రా ష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి స్రవంతిరెడ్డి అన్నారు. గురువారం న గరంలోని దేవిరోడ్‌ చౌరస్తా వద్ద ఫ్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం మీదకి నెట్టివేసే మ మ్మల్ని బద్నాం చేస్తుందన్నారు. అన్ని రాష్ట్రంల్లో తగ్గిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తగ్గించారన్నారు. కార్యక్రమంలో మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురా లు పంచరెడ్డి ప్రవళిక, ఆకుల హేమలత, వనిత పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలి
నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు

పెద్దబజార్‌, డిసెంబరు 2: పెట్రోల్‌, డిజిల్‌ ధరలను రాష్ట్రవాటా అన్ని రా ష్ట్రాల్లో తగ్గిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకుండా కేంద్రంమీద నెట్టివేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, రా ష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి స్రవంతిరెడ్డి అన్నారు. గురువారం న గరంలోని దేవిరోడ్‌ చౌరస్తా వద్ద ఫ్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం మీదకి నెట్టివేసే మ మ్మల్ని బద్నాం చేస్తుందన్నారు. అన్ని రాష్ట్రంల్లో తగ్గిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తగ్గించారన్నారు. కార్యక్రమంలో మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురా లు పంచరెడ్డి ప్రవళిక, ఆకుల హేమలత, వనిత పాల్గొన్నారు.
ముప్కాల్‌లో బీజేసీ నాయకులు నిరసన
ముప్కాల్‌: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజీల్‌పై వ్యాట్‌ తగ్గించాలని ము ప్కాల్‌ మండల బీజేపీ అధ్యక్షుడు గిరిస్వామి డిమాండ్‌  చేశారు. గురువారం మండలకేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీచౌక్‌ వద్ద పెట్రోల్‌ డీజీల్‌పై ధ రలు తగ్గించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప ద్మ, ప్రధానకార్యదర్శి సాగర్‌, సీనియర్‌ నాయకులు విక్రం, చిలుక దినేష్‌, వ్యాక నర్సయ్య, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T05:40:56+05:30 IST