Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాక్సిన్ వికటించి యువకుడి మృతి

గుంటూరు: వ్యాక్సిన్ వికటించి ఓ యువకుడు సూర్యతేజ (19) మృతి చెందాడు. ఈ నెల 21న సూర్యతేజ పాలకొల్లులో వ్యాక్సిన్ వేయించుకున్నాడు.  వ్యాక్సిన్ వేయించుకున్న గంటలో వాంతులతో సూర్య తేజ పడిపోయాడు. మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆస్పత్రి నుంచి మంగళగిరి ఎన్‌ఆర్‌ఐకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సూర్యతేజ మృతి చెందాడు. 

Advertisement
Advertisement