లోయలోకి దూసుకెళ్లిన వ్యాన్‌

ABN , First Publish Date - 2021-06-21T04:35:41+05:30 IST

లోయలోకి ఓ వ్యాన్‌ దూసు కెళ్లిన సంఘటనలో పెను ప్రమాదం తప్పింది.

లోయలోకి దూసుకెళ్లిన వ్యాన్‌



సీతంపేట: లోయలోకి ఓ వ్యాన్‌ దూసు కెళ్లిన సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. జగతపల్లి ఘాటి నుంచిసీతంపేట వైపు ఫైనాపిల్‌ లోడుతో వస్తున్న వ్యాన్‌ చాపరాయి గూడ, బంబరుగూడ వద్ద  అదుపు తప్పి లో యలోకి దూసుకువెళ్లింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.ఈ వ్యాన్‌ కడప వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు.



 

Updated Date - 2021-06-21T04:35:41+05:30 IST