రైతుల సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2021-04-21T06:14:05+05:30 IST

రైతుల సంక్షేమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌ అన్నారు.

రైతుల సంక్షేమమే ధ్యేయం
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రవిశంకర్‌

- చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌ 

 కొడిమ్యాల, ఏప్రిల్‌ 20: రైతుల సంక్షేమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌ అన్నారు. మండలం లోని పూడూర్‌, నాచుపెల్లి, చెప్యాల, రామకిష్టాపూర్‌, హిమ్మతురావుపేట గ్రామాలలో మంగళవారం ఆయన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభి ంచారు. కార్యక్రమాల్లో జడ్పీ టీసీ ప్రశాంతి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణారావు, ఉపాధ్యక్షుడు ప్రసాద్‌,  సింగిల్‌ విండోల చైర్మనులు రాజనర్సింగరావు, రవీందర్‌రెడ్డ్డి, రాజేందర్‌, పూడూర్‌ సింగిల్‌ విండో ఉపాధ్యక్షుడు రమేష్‌,  డైరెక్టర్ల్లు నాగభూషణ్‌రెడ్డ్డి, సర్పంచులు కవితరవికుమార్‌, రాజశేఖర్‌రెడ్డ్డి, లక్ష్మీదేవి, ఎంపీటీసీ మల్లారెడ్డ్డి, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

మల్యాల:  కొనుగోలు కేంద్రాలను సద్విని యోగం చేసుకోవాలనిఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. మండంలోని రామన్నపేట, పోతారం, మద్దుట్ల, మల్యాల, ముత్యంపేటలో ఏర్పాటు చేసిన ఐకేపీ, సహకార సంఘాల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో జడ్పీటీసీ కొండపల్కుల రాంమోహన్‌ రావు, ఐకేపీ ఏపీఎం చిన్న రాజయ్య, సర్పంచిలు గడ్డం జలజమల్లారెడ్డి, రాసమల్ల హరీష్‌, మిట్టపెల్లి సుద ర్శన్‌, సింగిల్‌విండో చైర్మన్లు అయిల్నేని సాగర్‌ రావు, బోయినిపెల్లి మధుసూధన్‌రావు, ఎం. రాంలిం గారెడ్డి, మండల కోఆప్షన్‌ ఎం.డీ.అజర్‌, విండో సీఈవోలు గంగాధర్‌, అనిల్‌రెడ్డి, గోవర్ధన్‌ నాయ కులు కోటేశ్వర్‌రావు, సంత ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.  


Updated Date - 2021-04-21T06:14:05+05:30 IST