Advertisement
Advertisement
Abn logo
Advertisement

వృద్ధుడిని కాపాడిన యువకులు

వల్లూరు, నవంబరు 30: మండల పరిధిలోని పాపాఘ్ని నదిలో మతి స్థిమితం లేని ఓ వృద్ధుడు దిగి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా అదేదారిలో వెళుతున్న పాపాఘ్ని నగర్‌ యువకులు కాపాడి ఒడ్డుకు చేర్చిన సంఘటన చోటు చేసుకుంది. ఈయన మండల పరిధిలోని తప్పెట్ల కొత్తపల్లె గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డిగా స్థానికులు గుర్తించారు. 

Advertisement
Advertisement