Advertisement
Advertisement
Abn logo
Advertisement

యువతి ఆత్మహత్య

బెళుగుప్ప, డిసెంబరు 5: మం డలంలోని యలగలవంక గ్రామానికి చెందిన యువతి సుస్మిత (20) ఆదివారం ఇంట్లో ఉరేసుకుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ విజయ్‌భాస్కర్‌ తెలిపి న వివరాలివి. గ్రామానికి చెందిన మారుతి ప్రసాద్‌, అరుణ దంపతుల కుమార్తె సుస్మిత డిగ్రీ పూర్తి చేసుకు ని ఇంటి వద్దే ఉంటోంది. గత కొంతకాలంగా యువతి క డుపునొప్పితో బాధపడుతుండేది. నొప్పి భరించలేక మ నస్తాపం చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసు కుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చే స్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Advertisement
Advertisement